Breaking News
Home / States / Andhra Pradesh / నేడు విశాఖకు రానున్న సీఎం జగన్….

నేడు విశాఖకు రానున్న సీఎం జగన్….

విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని ఎంజీఎం మైదానంలో బుధవారం జరగనున్న, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడు క్రాంతికుమార్‌ వివాహ వేడుకకు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారు. గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ఏడుగంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి వివాహ వేదికకు రాత్రి 7.30కు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *