Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రైతులకు సీఎం జగన్ శుభవార్త…

రైతులకు సీఎం జగన్ శుభవార్త…

రైతులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో తీపి కబురు చెప్పారు. ఈ ఖరీఫ్ నుంచి ఉచితంగా రైతులకు బోర్లు వేయిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా ‘మన పాలన – మీ సూచన’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించించిన జగన్ .. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.

ఇక వచ్చే ఏడాది చివరికల్లా గ్రామాల్లో జనతా బజార్లు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ అన్నారు. రైతులు పండించే 30 శాతం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఆ పంటలను జనతా బజార్ల ద్వారా విక్రయిస్తామని.. రైతు భరోసా సెంటర్లలో ల్యాబ్‌లు, కియోస్క్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దళారీ వ్యవస్థను తొలగించేందుకు రైతు భరోసా సెంటర్ల ద్వారా సీఎం జగన్  విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *