Breaking News
Home / States / Andhra Pradesh / కరపలో సచివాలయం ప్రారంభించిన సీఎం…

కరపలో సచివాలయం ప్రారంభించిన సీఎం…

కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కాకినాడ నియోజకవర్గంలోని కరపలో గ్రామ సచివాలయాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ వ్యవస్థ పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. సచివాలయం ప్రారంభించిన అనంతరం సీఎం సిబ్బందితో పరిచయం చేసుకున్నారు. గ్రామ సచివాలయం ప్రారంభం సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరిపారు. సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం సీఎం జగన్‌ బహిరంగ సభ ప్రాంతానికి తరలివెళ్లారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *