Breaking News
Home / National / ప్రధాని మోదీతో భేటీకానున్న సీఎం జగన్…

ప్రధాని మోదీతో భేటీకానున్న సీఎం జగన్…

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దేశరాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *