Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ప్రధాని మోదీతో భేటీకానున్న సీఎం జగన్…

ప్రధాని మోదీతో భేటీకానున్న సీఎం జగన్…

అమరావతి: ఎపీ ముఖ్యమంత్రి జగన్‌ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో జగన్‌ భేటీ కానున్నారు. భేటీ సందర్భంగా ఆర్థికంగా ఇక్కట్లలో ఉన్న ఏపీకి నిధులు ఇచ్చి ఆదుకోవాలని ప్రధానిని జగన్‌ కోరనున్నారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ఆదా అయిన నిధుల గురించి వివరించనున్నారు. పోలవరానికి గత టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను విడుదల చేయాలని కోరనున్నారు. వివిధ శాఖలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కూడా కోరనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *