Breaking News
Home / States / Andhra Pradesh / రాజధానిపై సీఎం జగన్‌ స్పష్టత ఇవ్వాలి…

రాజధానిపై సీఎం జగన్‌ స్పష్టత ఇవ్వాలి…

విజయవాడ: రాజధానిపై సీఎం జగన్‌ స్పష్టత ఇవ్వాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో చెప్పాలని కోరారు. ‘విజయసాయిరెడ్డి.. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అని ప్రకటించారు?, మరోపక్క ప్రజలు రోడెక్కి నిరసనలు తెలుపుతున్నారు?, తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి’ అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *