Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నేడు అధికారులతో సీఎం జగన్ రివ్యూ సమావేశం….

నేడు అధికారులతో సీఎం జగన్ రివ్యూ సమావేశం….

అమరావతి: స్పందన కార్యక్రమంపై ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై, వాటి పరిష్కారంపై అధికారులతో చర్చించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *