Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నేడు కోవిడ్‌-19పై సీఎం జగన్‌ సమీక్ష

నేడు కోవిడ్‌-19పై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: ఇవాళ ఉదయం 11.30 గంటలకు కోవిడ్‌-19పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు సీఎస్‌, డీజీపీ, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్థికశాఖపై సీఎం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *