Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మార్కెటింగ్‌శాఖపై సీఎం జగన్ సమీక్ష…

మార్కెటింగ్‌శాఖపై సీఎం జగన్ సమీక్ష…

అమరావతి: ఇవాళ ఉదయం 10.30కి మార్కెటింగ్‌శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఉల్లి ధరల నియంత్రణ, సబ్సిడీ మీద ఉల్లి సరఫరాపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు మధ్యాహ్న భోజన పథకంపై సమీక్షించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *