Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ప్రతేక్య హోదాపై సభలో సీఎం ప్రకటన

ప్రతేక్య హోదాపై సభలో సీఎం ప్రకటన

ప్రతేక్య హోదాపై సభలో సీఎం ప్రకటన

అమరావతి: అసెంబ్లీ లో సీఎం జగన్ ప్రతేక్య హోదా పై స్పందించారు. తమకు ప్రతేక్య ప్యాకేజి వద్దని, ప్రతేక్య హోదానే కావాలని తీర్మానం చేసారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అన్యాయంగా విభజించిందని అన్నారు. ప్రతేక్య హోదా వస్తేనే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Check Also

చిల్డ్రన్‌ ట్రాఫిక్‌ శిక్షణ పార్క్‌ ప్రారంభం…

Share this on WhatsAppనాగోలు: భారతదేశం అగ్రరాజ్యంగా ఎదిగేందుకు రోడ్డు భద్రత ముఖ్యభూమిక పోషిస్తుందని రాష్ట్ర అదనపు డీజీపీ జితేందర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *