Breaking News
Home / States / Andhra Pradesh / ఏలూరులో పర్యటించనున్న సీఎం జగన్

ఏలూరులో పర్యటించనున్న సీఎం జగన్

అమరావతి: రేపు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇండోర్‌స్టేడియం గ్రౌండ్స్‌లో వైఎస్సార్‌ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకుంటున్న వారికి ఏడాదికి రూ.10వేలు చొప్పున ఈ పథకం కింద పంపిణీ చేయనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *