Breaking News
Home / States / ఢిల్లీ బయల్దేరిన సీఎం కేసీఆర్‌…

ఢిల్లీ బయల్దేరిన సీఎం కేసీఆర్‌…

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కేసీఆర్‌ తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని మోదీని కలుస్తారు. ఈ భేటీలో గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపై  చర్చించనున్నారు. శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపుపై ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ ఇప్పటికే రెండుసార్లు చర్చించిన విషయం తెలిసిందే.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *