Breaking News
Home / States / మరికాసేపట్లో సీఎం కేసీఆర్‌ మీడియాతో భేటీ….

మరికాసేపట్లో సీఎం కేసీఆర్‌ మీడియాతో భేటీ….

హైదరాబాద్‌ : హుజుర్‌నగర్‌ ఉపఎన్నిక తుది ఫలితం వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరికాసేపట్లో హుజుర్‌నగర్‌ తుది ఫలితం వెలువడనుంది. మొత్తం 22 రౌండ్లకు గానూ ఇప్పటి వరకు 13 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. తొలి రౌండ్‌ నుంచి 13వ రౌండ్‌ వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డే ఆధిక్యంలో ఉన్నారు. సైదిరెడ్డి విజయం ఖాయం కావడంతో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీగా తెలంగాణ భవన్‌కు తరలివస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *