Breaking News
Home / States / కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం….

కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం….

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ మంత్రులు, కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో రెండో విడత గ్రామ కార్యాచరణ, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *