Breaking News
Home / States / సీఎంతో మంత్రి, ఉన్నతాధికారుల భేటీ…

సీఎంతో మంత్రి, ఉన్నతాధికారుల భేటీ…

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులతో చర్చ జరపాలన్న హైకోర్టు ఆదేశాల కాపీ ప్రభుత్వానికి చేరింది. తీర్పు కాపీని మంత్రి పువ్వాడ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నేపథ్యంలోనే ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఆయన, ఆర్టీసీ ఉన్నాతాధికారులు సమావేశమయ్యారు. ఆర్టీసీలోని ఈడీ స్థాయి అధికారులతో, ప్రధానంగా ఆర్టీసీ కార్మిక సంఘాలతో కార్మికులను చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉంది. విలీనం మినహా మిగతా డిమాండ్లపై చర్చలకు పిలిచే అవకాశాలున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *