Breaking News
Home / States / ఇచ్చిన హామీలను సీఎం నేరవేర్చాలి….

ఇచ్చిన హామీలను సీఎం నేరవేర్చాలి….

హైదరాబాద్: ఉద్యమ సమయంలో ఆర్టీసీకి ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల బంద్ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే మసైపోతారని హెచ్చరించారు. సమైక్య పాలకులను హెచ్చరించిన కేసీఆర్ ఇప్పుడు మసికాక తప్పదన్నారు. పక్క రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతం కోసం ప్రభుత్వంలో వీలీనం చేశారని.. ప్రభుత్వం కుట్ర పూరితంగా కార్మికులను సమ్మె వైపు పురికొల్పిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *