Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ప్రజారోగ్యంపై సీఎం జగన్ సమీక్ష…

ప్రజారోగ్యంపై సీఎం జగన్ సమీక్ష…

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజారోగ్యంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం సచివాలయంలో జగన్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సమీక్షలో ఆరోగ్య శ్రీ, 1000 రూపాయలు దాటితే ఉచితవైద్యం, తదితర అంశాలపై నిశితంగా చర్చిస్తున్నారు. మరీ ముఖ్యంగా పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణ, సౌకర్యాల మెరుగుపై చర్చ జరుగుతోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *