Breaking News
Home / States / Andhra Pradesh / రాష్ట్ర ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి…

రాష్ట్ర ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి…

కృష్ణా: నందిగామలో టీడీపీ నేతల మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకునేవారు లేరని అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలలో 90 శాతం ఉద్యోగాలు.. మనవాళ్ళకే ఇచ్చామని విజయసాయి చెబుతున్నారని గుర్తుచేశారు. గ్రామాల్లో నిరంతర విద్యుత్ కోత ఏర్పడిందని చెప్పారు. సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై.. రాష్ట్ర ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చదువుకున్న వాళ్ల చేత ప్రభుత్వం మద్యం అమ్మిస్తోందని విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *