Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / పరిపాలనలో సీఎం అప్రపమత్తంగా ఉండాలి…

పరిపాలనలో సీఎం అప్రపమత్తంగా ఉండాలి…

అమరావతి: కశ్మీర్‌లో రెండు నెలలుగా కర్ఫ్యూ కొనసాగడం బాధాకరమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. పరిపాలనలో జగన్‌ అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో ఇన్ని కోట్లు ఆదా అవుతాయని ఊహించలేదన్నారు. విద్యుత్‌ కోతలు ఎక్కువైతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *