Breaking News
Home / States / కరువు భత్యంపై సంతకం చేసిన సీఎం…

కరువు భత్యంపై సంతకం చేసిన సీఎం…

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ను టీఎన్జీవోలు కలిశారు. ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యంపై కేసీఆర్‌ సంతకం చేశారు. ఉద్యోగులకు 3.44 శాతం కరువు భత్యం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఆర్సీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *