Breaking News
Home / National / నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం…

నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం…

ముంబై : మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు రోజు కావడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ నేడు తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయనున్నారు. రాష్ట్ర మంత్రులు సుధీర్‌ ముంగాంతివర్‌, రాధాకృష్ణ విఖె పాటిల్‌ కూడా తమ తమ నియోజకవర్గాల్లో నామినేషన్లను దాఖలు చేయనున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ నాగ్‌పూర్‌ సౌత్‌వెస్ట్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *