Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్…

కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్…

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారాలపై జగన్‌ సమీక్షించనున్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *