Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నేడు రైతు భరోసాపై సీఎం కీలక చర్చ…

నేడు రైతు భరోసాపై సీఎం కీలక చర్చ…

అమరావతి : నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో వ్యవసాయ మిషన్ పై సమీక్షించనున్నారు. కీలక అంశాలపై సీఎం, వ్యవసాయ మిషన్ సభ్యులు చర్చించనున్నారు. రైతు భరోసాపై ఈ సమావేశంలో కీలక చర్చ జరగనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *