Breaking News
Home / States / Andhra Pradesh / బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తికి అంతరాయం…

బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తికి అంతరాయం…

విశాఖ: బొగ్గు కొరతతో ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మొదటి యూనిట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోగా, ఇప్పటికే రెండ్రోజులుగా 3, 4 యూనిట్లలో విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగింది. ప్రస్తుతం 2వ యూనిట్‌లో మాత్రమే విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 1500 మెగావాట్ల విద్యుదుత్పత్తిని నిలిపివేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *