Breaking News
Home / States / Andhra Pradesh / గురుకుల పాఠశాలల్లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ…

గురుకుల పాఠశాలల్లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ…

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలోని ప్రిన్సిపల్‌ మరియు ఉపాధ్యాయులపై సస్పెండ్‌ వేటు పడింది. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకి పెడుతున్న భోజనాలు బాగోకపోవడం, మెనూ పాటించకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. పాఠశాల ప్రిన్సిపల్‌ బాలాజీ నాయక్‌ను సస్పెండ్‌ చేశారు. తనిఖీ సమయంలో విధి నిర్వహణలో ఉండి కూడా స్కూల్‌లో లేని మరో అయిదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *