Breaking News
Home / States / Andhra Pradesh / మహాత్మునికి కలెక్టర్ నివాళి….

మహాత్మునికి కలెక్టర్ నివాళి….

విజయనగరం : మహాత్మా గాంధీ 150 వ జయంతిని పురస్కరించుకొని… బుధవారం ఉదయం విజయనగరంలో కలెక్టర్‌ కార్యాలయంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరి జవహర్‌ లాల్‌, ఐఏఎస్‌, డిఆర్‌ఒ జే.వెంకట రావు, ఇతర జిల్లా అధికారులు కలిసి పూలమాలలు వేసి జాతిపితకు నివాళులు అర్పించారు. ఇదే రోజున మాజీ ప్రధాన మంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా.. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *