Breaking News
Home / Film News / 13న వస్తున్న ‘కైలా’

13న వస్తున్న ‘కైలా’

భాస్కర్‌ శీనివాసన్‌ నిర్మించి, దర్శకత్వం వహిస్తున్న ‘కైలా’ చిత్రంలో తానా నాయుడు హీరోయిన్‌గా నటిస్తోంది. కౌసల్య, అన్బాలయ ప్రభాకరన్‌, బాలనటి కైలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి తానా మాట్లాడుతూ, దెయ్యాలపై పరిశోధనలు జరిపే రచయితగా నటిస్తున్నానని, ఎన్నో ఏళ్లుగా మూతబడిన ఒక బంగ్లాలో చోటుచేసుకునే భయానక సంఘటనలతో ‘కైలా’ రూపొందుతోందని చెప్పింది. ఇదొక వైజ్ఞానిక హారర్‌ కథ తో ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోందని తెలిపింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *