Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఆర్టీసీ విలీన ప్రక్రియపై కమిటీ ఏర్పాటు…

ఆర్టీసీ విలీన ప్రక్రియపై కమిటీ ఏర్పాటు…

అమరావతి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియపై ప్రభుత్వం రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. విలీన ప్రక్రియలో 9 అంశాలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుపై కూడా సూచనలు చేయనుంది. విలీనం తర్వాత ఆర్టీసీ బిజినెస్ రూల్స్‌లో తేవాల్సిన మార్పులు, శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల జీతభత్యాలపై నివేదిక సమర్పించనుంది. వచ్చే నెలాఖరుకు నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *