Breaking News
Home / States / దేశంలో మతోన్మాదం పెరిగింది…

దేశంలో మతోన్మాదం పెరిగింది…

హైదరాబాద్: అజిత్ పవార్ ఇంటిపై ఈడీని ప్రయోగించి మహారాష్ట్రలో బీజేపీ అధికారం దక్కించుకుందని, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఇదే తరహాలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. దేశంలో మతోన్మాదం పెరిగిందని ఆయన మండిపడ్డారు. వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటం చేయాలన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *