Breaking News
Home / National / టిఆర్‌ఎస్‌ ఎంపిల ఆందోళన

టిఆర్‌ఎస్‌ ఎంపిల ఆందోళన

ఢిల్లీ : పార్లమెంట్‌ ఆవరణలో టిఆర్‌ఎస్‌ ఎంపిలు ఆందోళన చేపట్టారు. బుధవారం మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో టిఆర్‌ఎస్‌ ఎంపిలు నిరసనకు దిగారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉభయ సభల్లో టిఆర్‌ఎస్‌ ఎంపిలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృధి నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *