Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / షరతులతో కూడిన బెయిల్ మంజూరు…

షరతులతో కూడిన బెయిల్ మంజూరు…

అమరావతి: మొత్తం ఐదు నాన్ బెయిలబుల్ కేసులలో హైకోర్టు కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాంకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  మూడు నెలల పాటు వారంలో మూడు రోజులు విజయవాడ సీపీ ఆఫీసుకెళ్లి సంతకం చేయాలని షరతులు విధించింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *