Breaking News
Home / National / నాణ్యత లోపించిన పుడ్ సరఫరా చేస్తున్నారని….

నాణ్యత లోపించిన పుడ్ సరఫరా చేస్తున్నారని….

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో సోమవారం రాత్రి దారుణం జరిగింది. ఓ హోటల్‌ సిబ్బందికి, కస్టమర్లకు మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు తన్నుకున్నారు. నాణ్యత లోపించిన ఫుడ్‌ను సరఫరా చేస్తున్నారని కస్టమర్లు హోటల్‌ సిబ్బందిని నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. మాటకు మాట పెరగడంతో కొట్టుకున్నారు. ఈ గొడవంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *