Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో విపరీతంగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో విపరీతంగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దసరా సెలవులతో పాటు.. స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు మోహిని అవతారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *