Breaking News
Home / States / డయల్ 100కు పెద్ద ఎత్తున కాల్స్….

డయల్ 100కు పెద్ద ఎత్తున కాల్స్….

హైదరాబాద్: శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డయల్ 100కు ఫోన్ చేసిన జనాలు పోలీసులను అభినందిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి పెద్దఎత్తున డయల్ 100కు ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఈ సందర్భంగా పలువురు పోలీసుల గురించి మాట్లాడుతూ.. పోలీసులు చట్టబద్ధంగా పనిచేస్తున్నారని అభినందించారు. పోలీసులు స్పందిస్తూ.. రాష్ట్రంలో మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. మహిళలు భయపడాల్సిన అవసరంలేదని పోలీసులు చెబుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *