Breaking News
Home / States / కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అరెస్ట్….

కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అరెస్ట్….

ఆదిలాబాద్: ఆర్టీసీ బంద్ కొన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతుంటే మరికొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారి తీస్తోంది. ఆందోళన నిర్వహిస్తున్న వివిధ పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఆర్టీసీ బంద్‌కు మద్దతుగా బస్ డిపో ముందు ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గండ్రత్ సుజాతను పోలీసులు అరెస్ట్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *