Breaking News
Home / States / Andhra Pradesh / అమ్మఒడి పథకంపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు…

అమ్మఒడి పథకంపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు…

కడప: అమ్మఒడి పథకం కాదని.. అది మమ్మిఒడి పథకమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. పిల్లలకు మేనమామ కాకపోయినా పర్వాలేదు కానీ.. శకుని మామ కావొద్దన్నారు. తల్లి భాషను హత్య చేసిన హంతక ప్రభుత్వానికి అమ్మ అనే అర్హత లేదన్నారు. అన్ని సంక్షేమ శాఖల నిధులను అమ్మఒడికి మళ్లించారన్నారు. ఇంగ్లీష్‌పై ప్రేమ ఉంటే జగన్‌ పేపర్‌ను ఇంగ్లీష్‌లో ప్రచురించాలని తులసిరెడ్డి పేర్కొన్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *