Breaking News
Home / Politics / బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

హైదరాబాద్‌: బీజేపీ నేతలు గాంధీ గురించి మాట్లాడుతారు. కానీ, గాడ్సేకు గుడికడతారు అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా ఆరోపించారు. గాంధీ జయంతిని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో కుంతియా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు వారి ప్రచారం కోసం గాంధీజీ కళ్లద్దాలు, పేరును వాడుకుంటారని విమర్శించారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *