Breaking News
Home / Politics / దానిపై తీర్మానం ఎందుకు చేయడం లేదు…

దానిపై తీర్మానం ఎందుకు చేయడం లేదు…

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై టి.కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీతో కేసీఆర్ లాలూచీ పడ్డారని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఏఏ, ఎన్ఆర్‌సీ అమలు చేయబోమని కేసీఆర్ ఎందుకు చెప్పట్లేదు? అని ప్రశ్నలు గుప్పించారు. అసెంబ్లీలో దీనిపై ఎందుకు తీర్మానం చేయడం లేదన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల హామీని కేసీఆర్ గాలికి వదిలేశారని విమర్శించారు. చాలా విషయాల్లో మోదీ సర్కార్‌కు కేసీఆర్ మద్దతు పలికారని అన్నారు. ఇదే సమయంలో పార్టీలో పదవుల కేటాయింపుపై మాట్లాడిన ఉత్తమ్.. త్వరలోనే షబ్బీర్ అలీకి పార్టీలో కీలక పదవి రాబోతోందని వెల్లడించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *