Breaking News
Home / Politics / రాజ్యాంగ సంక్షోభం ఖాయం: అలీ

రాజ్యాంగ సంక్షోభం ఖాయం: అలీ

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నేడు ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కీలక నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ అరెస్టులతో ఆందోళనలను ఆపలేరని, కేసీఆర్‌కు అహంకారం తలకెక్కి నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు చెప్పినా లెక్క చేయడం లేదని, ప్రభుత్వ తీరు మారకుంటే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం జరుగుతుందని, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *