Breaking News
Home / States / Andhra Pradesh / వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు…

వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు…

కడప: ధరల వడ్డింపు – ధరల వాయింపు అనేలా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం ధరలు పెంచడంతో మోత మొదలైందన్నారు. ప్రభుత్వం తాగుబోతుల రక్తం తాగుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఇసుక, సిమెంట్, ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగాయని, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచారంటూ ప్రభుత్వ విధానాలపై తులసిరెడ్డి నిప్పులు చెరిగారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *