Breaking News
Home / Politics / నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారు…

నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారు…

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియతో మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన రాచరికానికి పరాకాష్ఠగా మారిందని ఆరోపించారు. నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. సమ్మె విషయంలో మంత్రివర్గంలో చీలిక వచ్చిందని, కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం సాధించింది కేవలం రూ.2.5 లక్షల కోట్ల అప్పు మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో కేసీఆర్‌ నియంతృత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *