Breaking News
Home / States / ‌మత విశ్వాసాలను రెచ్చగొడుతోంది….

‌మత విశ్వాసాలను రెచ్చగొడుతోంది….

కరీంనగ‌‌‌ర్: బీజేపీకి గాడ్సే దేవుడైతే.. గాంధీజీ ఏంటి? గాంధీని చంపిన గాడ్సేను పొగిడి ఇప్పుడు గాంధీ యాత్రలా? అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. బీజేపీ మత విశ్వాసాలను రెచ్చగొడుతోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం  ప్రతి పథకంలోనూ భారీ స్కాం బయటపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు రోజుకో మాట మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమానికి మొదటి నుంచి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *