హైదరాబాద్: గవర్నర్ తమిళిసైతో వి. హనుమంతురావు సమావేశం అయ్యారు. ఈ నెల 31న తన ఇంట్లో జరిగే సత్యనారాయణ వ్రతానికి గవర్నర్ను వీహెచ్ ఆహ్వానించారు. అలాగే ఆర్టీసీ సమ్మె, కేసీఆర్ వ్యాఖ్యలు, ప్రభుత్వ పనితీరును గవర్నర్కు వివరించారు.

Tags Governor Tamilasai hyderabad V hanumanth rao
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …