Breaking News
Home / States / ఆరేళ్లైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు కానీ….

ఆరేళ్లైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు కానీ….

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణానే వచ్చింది కానీ ప్రజా తెలంగాణ రాలేదని అన్నారు. తెలంగాణలో ఉద్యమకారులకు, అమరవీరులకు న్యాయం జరగలేదని, ఆ వీరుల త్యాగాలను కేసీఆర్‌ తన ఖాతాలో వేసుకున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆరేళ్లయినా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, తన కుటుంబ సభ్యులకు మాత్రం పదవులు ఇచ్చుకున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు తుది దశ ఉద్యమం అవసరమని పేర్కొంటూ ఉద్యమకారుల ఆకాంక్ష-ప్రజా సమస్యల కోసం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించాలన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *