Breaking News
Home / States / కానిస్టేబుల్ శ్రీధర్‌పై వేటు….

కానిస్టేబుల్ శ్రీధర్‌పై వేటు….

హైదరాబాద్ : నారాయణ కాలేజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఘటనా స్థలంలో విద్యార్థిని తండ్రిపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్‌‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని.. హోంమంత్రి, డీజీపీని ట్విట్టర్ వేదికగా కోరారు. ఇటు కానిస్టేబుల్‌పై పోలీస్ శాఖ వేటు వేస్తూ బదిలీ ఉత్తర్వులు ఇచ్చింది.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *