Breaking News
Home / States / కొత్త సచివాలయం నిర్మాణం.. కేసీఆర్‌కు కొత్త సవాల్ ?

కొత్త సచివాలయం నిర్మాణం.. కేసీఆర్‌కు కొత్త సవాల్ ?

తెలంగాణ సచివాలయంలోని పాత భవనాల కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన నూతన సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయినట్టే అని అంతా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం అంత తేలిగ్గా కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టే అవకాశం ఉందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కరోనా కారణంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందులే.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *