Breaking News
Home / Lifestyle / Business / నష్టాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు…

నష్టాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు…

ముంబయి: ఆసియావ్యాప్తంగా ఉన్న స్టాక్‌ మార్కెట్ల నష్టాల సెగ భారతీయ మార్కెట్లకూ తాకింది. ఉదయం నష్టాలతోనే ప్రారంభమైన సూచీలో మధ్యాహ్నం 12:30ల గంటల సమయానికీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 411 పాయింట్లు నష్టపోయి 38,411 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 121 పాయింట్లు కోల్పోయి 11,390 వద్ద కొనసాగుతోంది. యస్‌ బ్యాంకు షేరు ఓ దశలో 12 శాతం పడిపోయింది.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *