Breaking News
Home / States / Andhra Pradesh / పండ్ల వ్యాపారుల మధ్య వివాదం.. అరటి పండ్ల కత్తితో దాడి

పండ్ల వ్యాపారుల మధ్య వివాదం.. అరటి పండ్ల కత్తితో దాడి

విజయవాడ: గన్నవరం గాంధీ బోమ్మ సెంటర్‌లో ఇద్దరి పండ్ల వ్యాపారస్తుల మధ్య వివాదం తలెత్తింది. అరటి పండ్ల కత్తితో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకరికి గాయాలు అయ్యాయి. గాయాలతో గన్నవరం పోలీసులను పండ్ల వ్యాపారి ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *