Breaking News
Home / World / పాక్‌లో 50వేలు దాటిన కరోనా కేసులు

పాక్‌లో 50వేలు దాటిన కరోనా కేసులు

ఇస్లామాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. పాకిస్తాన్‌లో విజృంభిస్తోంది. ఇక్కడ గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,603 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 50,694కు చేరింది. అలాగే కొత్తగా కనీసం 50 కరోనా మరణాలు సంభవించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇక్కడ సంభవించిన కరోనా మరణాల సంఖ్య 1,067కు చేరింది. ఇప్పటి వరకు 15,201మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

Check Also

కువైట్ ఎయిర్‌వేస్ సంచ‌ల‌న నిర్ణ‌యం…

Share this on WhatsAppకువైట్ సిటీ: కువైట్ ఎయిర్‌వేస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కువైటైజేష‌న్ ప్ర‌ణాళిక‌లో భాగంగా సంస్థ‌కు చెందిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *