Breaking News
Home / National / దేశంలో 214 కు చేరిన కరోనా కేసులు

దేశంలో 214 కు చేరిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇవాళ ఒక్క రోజే 16 పెరిగాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 214కి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 188 మందికి ఐసోలేషన్ వార్డులో చికిత్స కొనసాగుతుందని, 19 మంది రికవరీ అయినట్లు తెలిపింది. వైరస్ బారిన పడి ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పింది. అత్యధికంగా మహారాష్ట్ర(52), కేరళ(28), యూపీ(23), ఢిల్లీ(17), హర్యానా(17), తెలంగాణలో 18 కేసులు నమోదయ్యాయి.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *